మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



శారదానగర్ సరస్వతి శిశుమందిర్ ఇంటర్నేషనల్ హోదా పొందినది దానికి అవసరం అయినా వసతులు సమకూర్చే దిశగా  బిజెపి నాయకులు, మరియు సరస్వతి శిశుమందిర్ ప్రభందకారిణి సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఎతిరాజ్ సురేష్ పటేల్ జన్మదిన సందర్బంగా స్కూల్ డెవలప్మెంట్ కి మరియు విద్యార్థుల చదువులకై తనవంతు సాయం గా 10000 రూపాయలు అందించడం జరిగింది ఈసందర్బంగా సోమారపు లావణ్య అరుణ్ కుమార్ మాట్లాడుతూ అన్నిదానలలో విద్యదానం గొప్పది ఇలాంటి సేవకార్యక్రమాలలో ప్రతిఒక్కరు కూడా వారి యొక్క శుభ సందర్భాలలో వారి సహాయ సహకారాలు స్కూల్ కి అందించాలని వారి సేవ ని చాటుకోవాలని కోరుకున్నారు ఈకార్యక్రమంలో అడ్వకెట్ సురేష్ పటేల్, మింగాని అశోక్ పటేల్, దాసరి కిషోర్ పటేల్, గోలి హరి కిషన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: