చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
"ఆత్మకూర్ఎం, మండల కేంద్రంలోని
ప్రధాన రహదారి రాయిపల్లి నుంచి రాయిగిరి వరకు బత్తిని ఉప్పలయ్య గౌడ్ ఉన్న నిర్మాణం గత 2 సంవత్సరాల నుంచి పనులు జరగక ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రజలు నరకయాతన పడుతున్న పట్టించుకోని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి
సునిత రాజీనామ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు బత్తిని
ఉప్పలయ్యగౌడ్ డిమాండ్ చేసారు.

Post A Comment: