మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మహిళ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయవలసిందిగా రామగుండం పర్యటనకు వచ్చిన రాష్ట్ర హోం మంత్రి మరియు డిజిపి కి వినతిపత్రం సమర్పించిన రామగుండం ఎమ్మెల్యే *_కోరుకంటి చందర్_ ఈ సందర్భంగా *_హోం మంత్రి మహమ్మద్ అలీ_ మరియు *_డిజిపి మహేందర్ రెడ్డి_ తప్పకుండా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మహిళ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని స్థానిక శాసనసభ్యులు *_కోరుకంటి చందర్_కు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు *_కోరు కంటి చందర్_*వారికి స్థానిక మహిళల పక్షాన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

Post A Comment: