చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్


మునుగోడు ఉప ఎన్నికల

ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఉప్పల్

ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్ పురపాలక సంఘం

లక్కారంలోని 7,8 వార్డుల ఇంఛార్జిగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ఉప్పల్

నియోజకవర్గ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో

కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ మునుగోడు ఉపఎన్నిక బరిలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈకార్యక్రమంలో మీర్పేట్ హెచ్. బి కాలని కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి,టిఆర్ఎస్ సీనియర్ నాయకులు

జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, కాసం మహిపాల్ రెడ్డి, మేకల ముత్యం రెడ్డి, డాక్టర్ బి.వి చారి, వేముల సంతోష్ రెడ్డి, గిల్బర్ట్, పెద్దాపురం కుమారస్వామి, కొరపాక అంజి, జెసిబి రాజు, మస్క సుధాకర్, పిట్టల

నరేష్, వెంకటేశ్వర్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్

ఎం.కె బద్రుద్దీన్, ఈర్షద్ ఖాన్, ఉప్పల్ ఖాన్, రాఫీక్, చిన్న దుర్గయ్య బాబు, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: