మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం హౌసింగ్ బోర్డ్ కాలనీకి సంబంధించిన గంగపుత్రుల సహకార సంఘం ఏర్పాటుకు సహకరించాలని హైదరాబాదులో గంగపుత్ర సంఘం సొసైటీ ఆఫీసర్ లక్ష్మీనారాయణ భూక్యా నాయక్ ను కలిసినప్పుడు రామగుండం నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న మిగతా 40 సహకార సంఘాలను కూడా మంజూరు చేయించిన కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ ఈ మేరకు అబాది రామగుండం గంగపుత్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ ఠాకూర్ ను వారి సతీమణిని పూల మాల శాలువతో సన్మానం చేశారు. అనంతరం రాజ్ ఠాకూర్ గంగపుత్ర కార్యాలయం ప్రారంభించారు. ఈ ఘనత రాజ్ ఠాకూర్ కు దక్కిందని గంగపుత్రులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం లో ప్రేమ్, రాజేష్, నరేష్, మల్లేష్, సంతోష్, నరేందర్, సాయి, D రాజేష్, మల్లయ్య, రాజయ్య, రాజలింగు, ముని, భూమేష్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: