మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


అంతర్గాం మండలం గోలి వాడ గ్రామంలోజరిగిన సమావేశంలో గోలివాడ గ్రామం  యువకులు, మహిళలు భారీగా 130 మంది కాంగ్రెస్ పార్టీ లో చేరారు,*మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  25 సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గం ప్రజల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తు,పెద్దన్న గా అండగా ఉంటు సేవా చేస్తున్నా *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను రామగుండం నియోజకవర్గం లో MLA గెలిపించుకోవడం లక్ష్యంగా గోసిక మధునయ్య, కొత్తకొండ సంతు, గాధం కుమార్, సంకరి అనిల్ ఆధ్వర్యంలో అంతర్గాం మండలం గోళీవాడ గ్రామానికి చెందిన యువకులు, మహిళా లు భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది, వీరికి రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తదనంతరం రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరు అంతర్గం, పాలకుర్తి మండలాల  రైతులకు సాగునీరు అందేవరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు, దళిత బందు అధికార పార్టీ నాయకులకు బందుగా మారింది.. ప్రతి ఒక్క దళితునికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం లో జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పెండ్యాల మహేష్, Ex:ఎంపీపీ ఉరిమెట్ల రాయలింగం, Ex:సర్పంచ్ హనుమాన్ రెడ్డి, Ex:ఎంపీటీసీ కోలా రామూర్తి, Ex:ఎంపీటీసీ బొడ్డు లింగమూర్తి, బాలసాని శ్రీనివాస్, కో ఆర్డినేటర్ గాదె సుధాకర్,అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి,బీసీ సెల్ అధ్యక్షులు బరుపటి శ్రీనివాస్,సింగం కిరణ్, అర్కూటీ రాయమల్లు, అప్పాసి శ్రీను, హరి ప్రసాద్,Ex:యూత్ అధ్యక్షులు ఉప్పులేటి సదానందం,దొరిశెట్టి శ్యామ్,మస్కం భాస్కర్,ఓల్లెపు సాయి కుమార్, అబ్దుల్ మెహరాజ్, కాంపెల్లి కిరణ్ *మహిళలు కొత్తకొండ కావ్య శ్రీ, గాధం పల్లవి, లక్ష్మి, రెడ్దిమల్ల లక్ష్మి, మాడ రజిత, గాధం సునీత,ఉరిమెట్ల పద్మ,తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: