మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


గోదావరిఖని అడ్డగుంట పల్లి చౌరస్తా లో దాసరి విజయ్ ఆధ్వర్యంలో భారతదేశ రక్షణ రంగాని అగ్ర పథం లో నిలిపిన మహోన్నత వ్వక్తి రాష్ట్ర పతి పదవీకే వన్నె తెచ్చిన మహనీయుడు *ఏపీజే అబ్దుల్ కలాం 91 జయంతి వేడుకలు 100 మంది విద్యార్థుల సమక్షంలో రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై Apj అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి,విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు, ఈ ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ పట్టణ అధ్యక్షులు బొంతల రాజేష్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాజా నజీమ్మొద్దీన్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నజీమ్, మేకల పొచం, మహ్మ్మద్ షఫీ, కల్వల రంజిత్,గాదె సుధాకర్, మడ్డి తిరుపతి, బరుపటి శ్రీను,దొరిశెట్టి శ్యామ్ సుందర్,మాస్కం భాస్కర్,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: