మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం రెండవ డివిజన్ పీకే రామయ్య కాలనీలో కొంతమంది రాత్రి వేళలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు ప్రజలు అనుకుంటున్నా వేళ ప్రజల అనుమానానికి నిదర్శనంగా కాలనీలో నిమ్మకాయలు బొమ్మ క్షుద్ర పూజలు నిర్వహించినట్లు గుర్తించారు ఇది ఎవరు చేస్తున్నారో అని పీకే రామయ్య కాలనీ ప్రజలు భయాందోళనలో గడుపుతున్నారని ఈ భయాందోళనలకు కారణమైన వారిని గుర్తించి ప్రజలు సురక్షితంగా నిద్రపోయేలా చేయాలని పీకే రామయ్య కాలనీ ప్రజలు కోరుతున్నారు గ

Post A Comment: