మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
23వ డివిజన్ ఎన్టిపిసి మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పంజా శంకరమ్మ 23 వ డివిజన్ అధ్యక్షురాలు వడ్లకొండ లక్ష్మి మరియు దాసరి ఆనంద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ ఠాకూర్ మక్కాన్సింగ్ సమక్షంలో భారీగా కాంగ్రెస్ పార్టీ లోకి మహిళలు యువకుల చేరిక ఈ కార్యక్రమంలో మనాలి రాజ్ ఠాకూర్ ఎన్టిపిసి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి ఆనంద్ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ మరీదు మురళి కృష్ణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరాజం రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కళ్యాణ్ రామగుండం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముచ్చకుర్తి రమేష్ మూడవ డివిజన్ అధ్యక్షులు రాజులు పాల్గొన్నారు

Post A Comment: