చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండలం, నేలపట్ల గ్రామానికి చెందిన అవ్వారీ వరలక్ష్మి ప్రమాదశాత్తు మరణించడం జరిగింది వారి కుటుంబానికి అండగా రాజ గోపాల్ రెడ్డి గారి తరుపున కామినేని హాస్పిటల్ లో వారి కూతురుస్వప్న కు రూ 50000 ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.
Post A Comment: