మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న అంతర్గాం మండల సర్పంచులు: రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందరతో ప్రచారంలో పాల్గొని TRS అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని అధిక మెజారిటీతో గెలిపించాలని  అంతర్గం మండల సర్పంచ్లు బండారి గడ్డ,తుమ్మలపల్లి, గొల్లగూడెం గ్రామాలలో ప్రచారం  చేయడం జరిగింది. *ప్రచారంలో బిఆర్ఎస్ చేసే అభివృద్ధి పనులు ఆసరా పింఛన్లు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కెసిఆర్ చేసే అభివృద్ధి పనులను చూసి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలోముర్ముర్ సర్పంచ్ భాదరవేణి స్వామి, గోలివాడ సర్పంచ్ ధరణి రాజేష్ ,ఎల్లంపల్లి సర్పంచ్ గుమ్ముల రవీందర్, మద్దిరాల సర్పంచ్ సందెల దివ్య- మల్లేష్,అంతర్గం సర్పంచ్ తుంగపిండి సతీష్, రాయదండి సర్పంచ్ ధర్మాజీ కృష్ణ పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: