చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల పట్టణం మున్సిపల్ పరిధిలోని
12-వ వార్డులో స్థానిక కౌన్సిలర్ తాడూరి శిరీష పరమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ ర్యాలీలో ప్రసంగిస్తున్న గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ వెన్ రెడ్డి రాజు గారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే గౌరవ శ్రీ భాస్కర్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి వెంకటేష్ యాదవ్, మరియు సిపిఎంపార్టీనాయకులు, ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post A Comment: