మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బీజేపీ సోషల్ మీడియా సమావేశం అనంతరం బీజేపీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వెంకటరమణ ను సన్మానించిన రామగుండం నియోజకవర్గ ఐ.టి.సెల్ సభ్యులు మరియు బీజేపీ శ్రేణులు.ఈ కార్యక్రమంలో బిజెపి పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ పి మల్లికార్జున్ ఐటి సెల్ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల ఇంచార్జ్ భీమవరపు సంపత్ కౌశికభారత్ కౌశికతేజ రామగుండం నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేష్ సీనియర్ నాయకుడు మహవాది రామన్న బిజెపి అధికార ప్రతినిధి సులువ లక్ష్మీ నరసయ్య రాష్ట్ర ఐటీ సెల్ నాయకుడు విజయ్ సాదుల రాంబాబు నిమ్మ రాజుల రవి మేకల శ్రీనివాస్ షాడవేణి రాజు మెరుగు శ్రీనివాస్ ఆలకుంట రాజేందర్ మాదరబోయిన రాకేష్ కందుకూరి రాజు జరుపుల శ్రీనివాస్ జక్కుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: