మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని ఎన్ టి పి సి లో మంచిర్యాల జిల్లాలో పార్టీ కార్యక్రమానికి హాజరై హైదరాబాద్కు తిరిగి వెళుతున్న ఏఐసీసీ కార్యదర్శిలు రోహిత్ శర్మ జావిధులకు మరియు కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ లకు ఘన స్వాగతం పలికి శాలువాలతో పూలమాలతో సత్కరించి న కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శులు రోహిత్ శర్మ జావిధులు మాట్లాడుతూ ఇంత అర్ధరాత్రి మాకు ఘన స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ శ్రీధర్ బాబు నాయకత్వంలో పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు బీసీ సెల్ ముందుండి పనిచేయాలని కోరారు*అనంతరం బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సముచిత స్థానం సరైన గౌరవం ఉంటుందని రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు బీసీ సెల్ పక్షాన ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తో పాటు బీసీ సెల్ జిల్లా కన్వీనర్ మురళి గౌడ్  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఆసిఫ్  యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముచ్చకుర్తి రమేష్  ఎన్ఎస్ యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బైరిమల దుర్గ ప్రసాద్  యూత్ కాంగ్రెస్ నాయకులు శివ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నందు చంటి సురేష్ తమ్మనవేని కుమార్ కొమ్ము రమేష్ పెండ్యాల వెంకటేష్ ఊరేటి మహేష్ ఉప్పుల వెంకటేష్ గట్టు విజయ్ వసంత్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: