మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గంగపుత్రుల సమస్యల గురించి వీరి పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం పట్ల వీరికి సమకూరాల్సిన వలలు కానీ తెప్పలు కానీ లైవ్ జాకెట్ల గురించి అలాగే ఇటీవల సంభవించిన వరదలకు అలాగే ఎల్లంపల్లి డ్యామ్ బ్యాక్ వాటర్ లో ముంపునకు గురై నిరాశ్రయులైన మసత్యకారులకు అందాల్సిన ప్రోత్సహకాల గురించి అలాగే రామగుండము నియోజక వర్గంలో పెండింగ్ లో ఉన్న సొసైటీలను వెంటనే ఏర్పాటు చేయాలనీ హైదరాబాద్ లోని మస్త్య భవన్ యందు మస్త్య శాఖ కమిషనర్ తో రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ మాట్లాడటం జరిగినది.
Post A Comment: