మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టేశ్రీ శుభకృత్ నామ సంవత్సర అశ్వయుజ శుద్ధ పాడ్యమి ఎన్ టి పి సి అన్నపూర్ణ కాలనీభవాని యూత్ ఆధ్వర్యంలో దుర్గా దేవి శరన్న నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం వామన శర్మ చే" శ్రీ స్వర్ణకవచాలంకృత" దేవి గా అలంకరించి రెండో డివిజన్ కార్పొరేటర్ రమణారెడ్డి దంపతులు చే పూజ నిర్వహించారు, ఇందులో భవాని దీక్ష పరులు పాల్గొని మాలలు ధరించరు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అని భవాని యూత్ సభ్యులు తెలియజేశారు
Post A Comment: