మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
*కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఆసిఫ్ పాషా ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలోని ఎన్టిపిసి మేడిపల్లి సెంటర్లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 127 వ జయంతి కార్యక్రమం నిర్వహించారు*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజం వేసి చరిత్ర పుటల్లో దీరవనితగా వీరవనితగా పేరుగాంచిన అణగారిన వర్గాల ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ అని ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఇన్ని రోజులు ఎందుకు విస్మరించిందో సమాధానం చెప్పాలని కేవలం మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్ధి కోసమే ఐలమ్మ వర్ధంతిని వాడుకుంటున్నారని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ట్యాంక్బండ్పై ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలియజేశారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ మురళీకృష్ణ గౌడ్ యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముచ్చకుర్తి రమేష్ NSUU జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బైరి మల్ల దుర్గాప్రసాద్ రామగుండం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాజిం యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్ నవీన్ హరి జెకె ఆంజనేయులు జగన్మోహన్రావు మహిళా కాంగ్రెస్ నాయకురాలు అఫ్జల్ బేగం కొత్తకొండ లక్ష్మి శ్యామల మడ్డి తిరుపతి ఈదునూరి హరిప్రసాద్ గాదే సుధాకర్ దురిశెట్టి శ్యామ్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: