మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అక్రమ అరెస్టు ఖండించండి.
సీఎం పెద్దపల్లి వస్తున్నాడని
PDSU, కాంగ్రెస్,బీజేపీ,నాయకులు, RFCL బాధితులను
అందరినీ తెలవరేజమున అరెస్టు చేసి అంతర్ గాం పోలీస్ స్టేషన్ లోఉంచారు.ఇందులో
PDSU రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్,
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అకెనపల్లి సర్పంచ్ మేరుగు పోచన్న,
బీజేపీ మండల అధ్యక్షుడు
మడ నారాయణ రెడ్డి
బొడకుంటి సుభాష్
బీజేపీ నాయకులు, మండల్
EX వైస్ ప్రెసిడెంట్ పవన్,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాణాల స్వామి లతో పాటుRFCL బాధితులు
VRO ల మండల అధ్యక్షుడు
రాములు లతో పాటు 19 మందిని అరెస్టు చేయడం జరిగింది
కెసిఆర్ సీఎం పెద్దపల్లి కి ఇచ్చిన వాగ్దానాలను అమలు పై జవాబు చెప్పాలి RFCL బాధితుల పరిస్థితి పై స్పష్టత ఇవ్వాలిపెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్న పరిశ్రమలలో మన స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వక పొగ మోసం చేయడం ఏమిటి అని ప్రశ్నిస్తుననారుజిల్లాను ఏమి అభివృద్ధి చేశారు చెప్పాలి అక్రమ అరెస్టు చేయడం కాదు
ఇప్పటికైనా విద్యార్థి యువజన ప్రజల సమస్యలు పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఆగవు అని హెచ్చరిస్తుననారు

Post A Comment: