మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సీఎం కెసిఆర్ పెద్దపెల్లి జిల్లా పర్యటన లొ భాగంగా రామగుండం నియోజకవర్గ ఇంచార్జి మక్కాన్ సింగ్ ను అరెస్ట్ చేయడం జరిగింది రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లొ ప్రతిపక్షం నేతలను ముందస్తు హాస్ అరెస్ట్ చేయడం నియంత నిరకుశ పాలన అన్నారు.. సీఎం గారు పెద్ద పెల్లి జిల్లాలో ఉన్న సమస్య లపై స్పందించి మొదట గా Rfcl బాధితులకు భరోసా ఇచ్చే విదంగా ఎవరైతే దళారులను నమ్మి డబ్బులు ఇప్పించి బాధ్యత సీఎం కెసిఆర్ దే అని చెప్పి పత్రిక ముఖంగా ప్రకటన చేసి ఆత్మ హత్య చేసుకున్న ముంజ హరీష్ కుటుంబ నికి కోటి రూపాయలు ఎక్షగ్రెసియా ప్రకటించివారి కుటుంబ లొ ఒకరికి ఉద్యోగం ఇస్తా అని హామీ ఇచ్చిన తర్వాత నే ఈ జిల్లాలో అడుగు పెట్టాలని డిమాండ్ చేసారు...
ఈ ప్రెస్ మీట్ లొ కార్పొరేటర్ మహంకాళి స్వామి, పెద్దల్లి ప్రకాష్, ముస్తప, *అర్కూటీ రాజమల్లు యాదవ్ హారి ప్రసాద్, సింగం కిరణ్, నాగునూరి రాజు, కౌతం సతీష్, గౌస్ మద్ది తిరుపతి, గౌస్,తదితరులు పాలుగోన్నారు

Post A Comment: