మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బహుజనులను కూడగట్టి సా యుధ పోరునడిపి గోల్కొండ కోటపై పోరుజెండ ఎగురవేసి బహుజన రాజ్యాన్ని ఎడునెల లపాటు రుచిచూపించిన సర్ధా ర్ సర్వాయిపాపన్న జయం తిని తెలంగాణ సర్కార్ సియం ప్రకటించడం హర్షించదగ్గ పరి ణామమని అంతర్గాం జడ్పీటి సి ఆములనారాయణ అన్నా రు.గురువారం రామగుండం బి.పవర్ హౌజ్ గడ్డ సర్వాయి పాపన్న జయంతి సంధర్బంగా పాపన్న విగ్రహనికి పూలమాల లు వేసిన అనంతరం మాట్లా డారు.గౌడ పేదకుటుంలో పు ట్టిన పాపన్న తనకులవృత్తి కళ్లు విక్రయించే క్రమంలో మొగల్ సామ్రజ్యవాద సైని కులు కళ్లుతాగి డబ్బులు ఇవ్వకుండా దాడులు చేసే పరిస్థితి ప్రజలపై పన్నుల భారం అణిచివేత అవమా నాలు వెట్టిచాకిరిని సహించ ని పాపన్న కళ్లుమండువాలో నే మొగల్ సైనికులను మారు కత్తితో ఖతంచేసి నిమ్మకులా లకు చెందిన పన్నేండు మంది తో సాయుధ ధలంకటటి పో రుసైరన్ ఊదారని జడ్పీటిసి నారాయణ సత్తెన్నగౌడ్ గుర్తు చేసారు. ఖిలాసాపూర్ సైదా పూర్ గుట్డల్లో కోటతో పాటు గొల్గొండ వరకు పదమూడు కోటలు నిర్మించి పదివేల.సై న్యంతో దండుకట్టిన భారత తొలి విప్లవయోదడు పాపన్న అని వారుగుర్తుచేసారు.అతని చరిత్లను లండన్ మ్యూజియం లో దాచిపెడితే అక్కడి రచయి త ఒకరు భారత్ కు పంపిస్తే పాపన్న చరిత్ర బయటి ప్రపం చానికి తెలిసిందన్నారు.పలి తంగా ప్రజా బహుజన దళిత నిమ్న కులాల సంఘాల పోరు పలితంగా సియం కేసిఆర్ దృ ష్ఢికి మంత్రులు శ్రీనివాస్.గౌడ్ కొప్పుల ఈశ్వర్ గంగులకమలా కర్ కృషితో పాపన్న జయంతి ఉత్సవాలను సర్కార్ అధికా రికంగా నిర్వహించడం శుభ సూచకంగా బావిస్తున్నామ న్నారు.సీనియర్ జర్నలిస్ట్ కోల లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వ హించిన కార్యక్రమంలో మాజి యంపిపి ముంజమల్లాగౌడ్ ప్రజాకార్మిక సంఘాల నాయకు లు బిజేపినాయకులుకౌశిక్ హరి మడ్డిఎల్లాగౌడ్ విశ్వభారతి పాఠశాలల నిర్వాహకులు బం దారపు యాధగిరిగౌడ్ బిఎస్ పి జిల్లాప్రధాన కార్యదర్శి ఇరికి ళ్ల రాయనర్సు సింగంకిరణ్ సిం గం సురేష్ బిఎస్పి నాయకులు రమేశ్ పూధరిసత్తెయ్యగౌడ్ మడ్డివెంకటేశ్ గౌడ్ బందారపు బుగ్గరాములుగౌడ్ ముంజాబు గ్గరాములుగౌడ్ బొడ్డుపల్లిశ్రీ నివాస్ ఇసంపల్లితిరుపతి పర్కాల మురళీగౌడ్ జర్నలిస్ట్ బిందెనాగభూషణం బాణాల స్వామిధశితదితరులుపాల్గొన్నారు.కార్యక్రమానికిసహ రించిసేవలందించినకార్పోరేషన్ సూఫర్ వైజర్ ముదాంతిరుపతి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Home
Unlabelled
కోలా లక్ష్మణ్ గౌడ్, ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడజయంతి ఉత్సవానికిహాజరైన-జడ్పీటిసిఆములనారాయణ
Post A Comment: