పెద్దపల్లి,గోదావరిఖని ఆగస్టు,7: సింగరేణి ఏరియా హాస్పిటల్ లో నూతనంగా ఎన్నికైన ఏసిఎంఓ గా నియమితులైన డాక్టర్ ప్రసన్నకుమార్ ను ఘనంగా శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపి స్వీట్లు తినిపించి బహుమతి ప్రధానం చేశారు.ఆల్ ఇండియా అంబేద్కర్ జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్,ఈ కార్యక్రమంలో కొంకటి కుటుంబ సభ్యులు,కొంకటి వెంకటేష్,కొంకటి పులేబాబు,కొంకటి సిద్ధార్థ.కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: