హైదరాబాదులో సుందరయ్య విజ్ఞానభవన్లో ఆదివారం నిర్వహించిన జర్నలిస్టు స్వేచ్ఛ సంస్కరణసభ మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన సభలో పలువురు మాట్లాడారు.నేటి జర్నలిజం సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ వ్యక్తిగత జీవితాలను హనం చేస్తూ దిగజారిపోతున్న జర్నలిజాన్ని చూస్తే చాలాబాధ కలిగిస్తున్నాయి అంటూ ఆవేదన వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ.శ్రీదేవి,శంకరన్న,అరణ్య.సంధ్యా.నరసయ్య.ప్రసాద్ మూర్తి.వికే ప్రభాకర్ వి సుభద్ర.నోద్.విజయ.పసునూరి రవీందర్.సూరపేల్లి సుజాత,ప్రభాకర్.పద్మ గోపరాజు.విమలక్క.లక్ష్మీదేవి. ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు.
Home
Telangana( తెలంగాణ )
జర్నలిస్టు స్వేచ్ఛకు ఘన నివాళులు సంస్కరణ సభ... జర్నలిస్టు పవిత్ర యాక్టివిస్ట్... సంస్కరణ సభ. మట్టిపూల గాలి పాలపుంత పుస్తకాల ఆవిష్కరణ...

Post A Comment: