మేడిగడ్డ టీవీ న్యూస్, ఆత్మకూర్ ప్రతినిధి, మధు
ఆత్మకూరు మండలంలో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయ చందర్ రెడ్డి మాట్లాడుతూ వికసిత్ భారత్ కు జై కొట్టిన ఢిల్లీ ప్రజలు అప్ పార్టీని చీపురుతో సహా ఉడ్చేసిన ఢిల్లీ ఓటర్లు
తెలంగాణ, కర్ణాటక లో కాంగ్రెస్ పాలనను చూసి గుండు సున్నా కే పరిమితం చేసి చీకొట్టిన ఢిల్లీ మేధావులు మరియు ఓటరు మహాశయులకు ధన్యవాదాలు.
ఢిల్లీ అయినా గల్లీ అయినా బిజెపి తోనే మనమంతా. మన నరేంద్ర మోడీ గారితోనే మేమంతా అని చాటిన ప్రజలకు కృతజ్ఞతలు. మండల కేంద్రంలో పాత బస్టాండ్ సెంటర్ లో ఈరోజు ఢిల్లీ ఫలితాలలో బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలలో ముందజలో వుండి ఢిల్లీ పీఠం కైవసం చేసుకొన్న సందర్బంగా మండల బిజెపి శ్రేణులు స్థానిక ప్రజలకు మిఠాయిలు పంచుతూ, బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు.
తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మరియు
ఏ ఎన్నికల్లో నైనా భారతీయ జనతా పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ఉప్పుగళ్ళ శ్రీకాంత్ రెడ్డి బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, గురజాల శ్రీరామ్ రెడ్డి, కిసాన్ మోర్చా నియోజకవర్గ కన్వీనర్ వంగాల బుచ్చిరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు గట్టు వేణు, దామెర అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్, మాజీ మండల అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం, బలవంతుల రాజు, మరియు బూత్ అధ్యక్షులు బత్తిని వీరస్వామి, మాదిరెడ్డి సురేందర్, బూర రామనాథం, పాయిరాల రాజేందర్, పీసాల సాంబయ్య, టెంకురాల రామారావు, మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,
Post A Comment: