ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి పవన్
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టె క్మాల్ మండల సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షురాలు చింత స్వప్నరవి అధ్యక్షతన నామమాత్రపు అధికారులు సర్పంచులు పాల్గొన్నారు టేక్మాల్ గ్రామ సర్పంచ్ నాయికోటి సుప్రజా భాస్కర్ మాట్లాడుతూ మండలంలోని సర్పంచులు చేసిన పనులకు ఇప్పటివరకు బిల్లు లు రాలేవు గ్రామ పంచాయతీ లలో సిబ్బంది వేతనాలకు డబ్బులు లేవు గత పది నెలలుగా గ్రామపంచాయతీకి రావలసిన డబ్బులు రావడం లేదు మీరు కరెంట్ బిల్లులు తీయమని పంచాయతి కార్యదర్శులపై ఒత్తిడి చేస్తున్నారు అని ఎంపీడీవోను నిడదీశార్ సర్పంచ్ సుప్రజ భాస్కర్ అదేవిధంగా వైకుంఠధామలకు ప్రతి గ్రామపంచాయతీ నుండి 60 వేల నుండి లక్ష రూపాయల వరకు కరెంటు ఏర్పాటు కోసం చెక్కులు తీసుకున్నారు ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు అని విద్యుత్ ఏఇ ని . నిలదీశారు అతను ఎన్నికల అనంతరం ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సరోజ మల్లేశం ఎంపీడీవో రియాజుద్దీన్ వైద్యాధికారి కృత్తిక వైస్ ఎంపీపీ మంజుల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు శ్వేతాశేఖర్ రెడ్డి ఎంపీటీసీలు నిమ్మవాని.నరేందర్ రెడ్డి. మోహన్. సర్పంచులు సంగయ్య సత్యం శ్రీనివాస్ గోపాల్ హంసి బాయ్ కవిత తదితరులు పాల్గొన్నారు
Home
Unlabelled
నామమాత్రపు సర్వసభ్య సమావేశం చేసినా పనుల బిల్లులపై అధికారులను నిలదీసిన క్మాల్ గ్రామ సర్పంచ్ సుప్రజ భాస్కర్.. Q

Post A Comment: