పెద్దపల్లి:నవంబర్:18:మేడిగడ్డటీవీన్యూస్: రామగుండం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి సోమవారపు గెలుపు కోసం 500 మంది ఎస్ఎస్ యూత్ టీం యువ సమ్మేళనం బూతు స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం గౌతమ్ నగర్ సోమారపు సత్యనారాయణ గృహంలో శనివారం రామగుండం నియోజకవర్గ
సోమారపు సత్యనారాయణ ఎస్ఎస్ యూత్ టీం యువ సమ్మేళనం బూతు స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు,ఈ సందర్భంగా సోమారపు సత్యనారాయణ మాట్లాడరు. రామగుండంని అభివృుద్ది చేసాను అదేవిధంగా ఇక్కడ మెడికల్ కాలేజి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాహయాంలోనే,శాంక్షన్ చేపించనని కొందరు మేమె చెపించమని గొప్పలు చెప్పుకుంటున్నారు అది అబ్బడమని తెలిపారు,అదేవిధంగా గోదావరి నదిని కలుషితం చేసారని మురుగునీరు,వస్తుందని మళ్ళీ నేను గెలిచాక గంగమ్మ తల్లిని శుద్ధి చేపించి స్వచ్ఛమైన మంచి నీరు 24 గంటలు అందిస్తానని తెలిపారు,అదేవిదంగా ఆర్ఎఫ్సీఎల్ కూడా రావడానికి నేను కూడా ప్రధానమంత్రులతో మాట్లాడి ఒప్పించానని తెలిపారు,ఆలోచించండి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయ్,ఇపుడు ఉన్న బిఆర్ఎస్ అభ్యర్థి గురించి మీకు తెలుసు ఏపనిచెసిన కమిషన్లను తీసుకొని డబ్బులు సంపాదించడం తప్ప ఈప్రాంత ప్రజల గురించి అతనికి అవసరం లేదు,ఇపుడు వజ్రం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ అభివృద్ధితో పాటు శాంతీయుత వాతావరణం ఏర్పడుతుంది అని,ఆలోచించి నన్ను గేలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్-లావణ్య,పత్తి సంజీవ్,పిడుగు కృష్ణ,సురేష్ పటేల్,సునీల్ కుమార్,సురేందర్,ధరణి సంజీవ్,కిషోర్,శ్యామ్ రాజ్,కృప సాగర్,వరుణ్,మేడి రాజు,శివ ప్రసాద్,నిఖిల్,కమల్ గౌడ్,అరవింద్ యాదవ్,పొన్నాల లక్ష్మణ్,రాకేష్,అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు .
Post A Comment: