తెలంగాణ న్యూస్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి పవన్
అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆదేశానుసారం మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండల పరిధిలోని కాద్లుర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టేక్మాల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప, కాద్లుర్ గ్రామ సర్పంచ్ జ్యోతి భన్సిలాల్. ,BRS గ్రామ పార్టీ అధ్యక్షుడు యం ఎన్ మల్లేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కాద్లుర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు.అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ గారిని గెలిపించాలని గ్రామంలో ప్రతి గడప గడపకు వెళ్లి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల మేనిఫెస్టోను గ్రామంలో ప్రతి గడపగడపకు వెళ్లి ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తు మహిళలు గ్రామస్తులు యువకులు రామ్మక ఆట ఆడుతూ పాటలు పాడుతూ నృత్యం చేశారు. సారు కారు సర్కారు అనే నినాదంతో నాయకులు కార్యకర్తలు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈసంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చి నప్పుడే కాంగ్రెస్ బిజెపి పార్టీ నాయకులకు గుర్తుకువస్తారు గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి చేసిందేమీ లేదని అన్నారు బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పల్లెలు సిఎం కేసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్ ను బారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈకార్యక్రమంలో కాద్లుర్ గ్రామ సర్పంచ్ జ్యోతి బన్సిలాల్. బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు , యం ఎన్.మల్లేశం , మాజి అధ్యక్షుడు యాదయ్య. మండల ప్రధాన కార్యదర్శి అవినాష్. సిద్ధప్ప. భాస్కర్ . గోవింద చారి అంజా గౌడ్ బక్క యాదయ్య . చాకలి పూజ చిన్న మల్లేశం.గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: