ముఖ్య సంచాలక్ అనపర్తి సాయితేజ
వినాయకుడి నవరాత్రి ఉత్సవాల భాగంగా దంతాలపల్లి గ్రామంలో మరియు శ్రీనివాస్ కాలనీ బొప్పారం ప్రతాపగిరి గ్రామాలలో ప్రతి కాలనీలో ఉన్నటువంటి వినాయకుడి దగ్గరికి వెళ్లి దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యూత్ సీనియర్ నాయకులు బీరెల్లి రజిని కుమార్ మరియు టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు బండమ్ రాజు రెడ్డి గారు మరియు నేతకాని యూత్ నాయకులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ పెద్దలు వినాయకుడి నవరాత్రి ఉత్సవాల కమిటీ సభ్యులు భక్తులు యువకులు, పాల్గొనడం జరిగింది
1. దంతాలపల్లి గ్రామం బీసీ కాలనీ వినాయకుని నవరాత్రి ఉత్సవాల భాగంగా 3016/-ఇవ్వడం జరిగింది
2.దంతాలపల్లి ఓడేటి మరియు ఎస్టీ కాలనీ గణపతి నవరాత్రి ఉత్సవాలు భాగంగా 2016/- లు చందా ఇవ్వడం జరిగింది
3.శ్రీనివాస్ కాలనీ గణపతి నవరాత్రి చాలా భాగంగా 2016/- చందా ఇవ్వడం జరిగింది
4.బొప్పారం ఎస్సీ కాలనీ గణపతి నవరాత్రుల భాగంగా 2016/- చందా ఇవ్వడం జరిగింది
5.బొప్పారం బీసీ కాలనీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 1016/-చందా ఇవ్వడం జరిగింది
6.బొప్పారం గ్రామంలో నేతకాని కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భాగంగా 2016/-లో చందా ఇవ్వడం జరిగింది.
7.ప్రతాపగిరి గ్రామపంచాయతీ పరిధిలో గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా 1116/-చందా ఇవ్వడం జరిగింది....
Post A Comment: