మేడి గడ్డ టివి న్యూస్ టేక్మాల్*ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి పవన్*:
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టెక్మల్ మండల పరిధిలోని కాధ్లుర్ గ్రామంలో గ్రామ పెద్దలు పాల్గొని పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాధ్లుర్ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పీర్లను ప్రార్థించానమని గ్రామంలో కులమతాలకతీతంగా జరుపుకునే ఈ మొహర్రం పండుగ గ్రామ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకున్నారు ముస్లిం మైనార్టీ సోదరులు హిందూవులు పీర్ల పండుగను డప్పు చప్పులతో ఊరేగింపు నిర్వహించారు పెద్ద ఎత్తున భక్తులు గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈమొహరం పండుగ ఉత్సవాలు జరుపుకుంటామనీ ప్రతి సంవత్సరం మొహరం ఉత్సవాల సందర్భంగ కాధ్లుర్లో పీర్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామాని తెలిపారు
Home
Unlabelled
మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని కాధ్లుర్గ్ గ్రామంలో మొహర్రం పండుగ సందర్భంగా పీర్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు* *గ్రామ ప్రజలందరికీ మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలిపిన గ్రామ సర్పంచ్ జ్యోతి బన్సీలాల్ ఉప సర్పంచ్ హరి ప్రసాద్*
Post A Comment: