మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
*భగత్ సింగ్ భవన్ సిపిఐ (ఎంఎల్) ప్రజాపంథా నిర్మల్ జిల్లా కార్యాలయంలో సిపిఐ (ఎంఎల్ )ప్రజాపంథా వ్యవస్థాపకులు కామ్రేడ్ డివి కృష్ణ ప్రధమ వర్ధంతి సభని 26 /6/ 2023 హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే వర్ధంతి సభను జయప్రదం చేయాలని గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది *ఈ సందర్భంగా సీపీఐఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి. కె రాజన్న మాట్లాడుతూ కామ్రేడ్ డివి కృష్ణ గారు తన జీవితాన్ని ప్రజల కోసమే సర్వం త్యాగం చేశాడని శక్తి వంచన లేకుండా ప్రజల కోసం పనిచేశాడని ఆయన ఆశయాలతో ముందుకు పోదామని ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటాన్ని చేశారని మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని విదేశీ సంస్కృతిని పార్దోలాలని స్వదేశీ సంస్కృతిని కాపాడాలని ఆయన ఆశయాల సాధన కోసం ప్రజా పోరాటాలను వర్గ పోరాటాలను నిర్మించాలని పిలుపునిచ్చారు*ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఎం బక్కన్న. S. గంగన్న. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్. సమత కె లక్ష్మి. ఎస్ లక్ష్మి . రేష్మ . గంగామణి.తదితరులు పాల్గొన్నారు
Post A Comment: