మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా, అంతర్గాం మండలం, పెద్దంపేట గ్రామ నివాసి ఆముల దిలీప్ కుమార్ (35) ఆకస్మిక మరణం చెందగా,తల్లి తండ్రి అయిన లక్ష్మి -రామయ్య (సింగరేణి మాజీ ఉద్యోగి) అనుమతితో ,చిన్నాన అయిన . ఆముల నారాయణ అంతర్గాం (జెడ్.పి.టి. సి ) సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఎల్ విపి నరేందర్ వరంగల్ చే నేత్రాలు సేకరించి హైదరాబాద్ పంపించడం జరిగింది. ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన అమ్మ నాన్న లక్ష్మి -రామయ్య, తమ్ముడు ప్రసన్నకుమార్, చెల్లెలు అనూష-రంజిత్ ,చిన్నాన జెడ్పిటిసి ఆముల నారాయణ కు సమీప బంధువు మంత్రి . కొప్పుల ఈశ్వర్,కార్పోరేటర్ రాజు ,సదాశయ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి ,ముఖ్యులు రమేష్, డాక్టర్ భీష్మాచారి, రాజమౌళి, చంద్రమౌళి, కె.యస్.వాసు ,అన్నపూర్ణ లయన్స్ క్లబ్ రాజేందర్, త్రివేది వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు
Post A Comment: