మేడిగడ్డ టీవీ న్యూస్ సీఈఓ అనపర్తి శ్రీనివాస్ గౌడ్
పెద్దపల్లి నియోజకవర్గంలో , పెద్దపల్లి మండలం రాగినెడు గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్లమ్మ తల్లి మారు కోల్పు బోనాల మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని అమ్మవార్లకు ప్రత్యేక పూజ నిర్వహించి, అమ్మ వారి ఆశీస్సులు తీసుకున్న *బీజేపీ నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మ వార్ల దీవెనలతో నియోజకవర్గంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో,సుఖ సంతోషాలతో,పాడి పంటలతో సువిశాలంగా ఉండాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో బీజేపీ నాయకులు పొన్నం మధురయ్య గౌడ్,ఇల్లందుల అంజి బాబు గౌడ్,ఆకుల అజేయ్ గౌడ్,తోడేటి సదయ్య గౌడ్,బుర్ర కార్తీక్ గౌడ్,రంగు సంపత్ గౌడ్,ముత్యం సంపత్ గౌడ్ ,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
Post A Comment: