మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
= సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ
రామగుండంలో మెడికల్ కళాశాల సబ్ రిజిస్టర్ కార్యాలయం సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ నిర్మాణం
రామగుండం నియోజకవర్గ ప్రజలకు మరింత సేవచేసే భాగ్యం శ్రీవారు కల్పించాలి
రామగుండం శాసనసభ్యులు
పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్ర నిలుస్తుందని
తెలంగాణ రాష్ట్రంలో రాబోవు ఎన్నికల్లో మరోమారు టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించి హ్యట్రిక్ సీఎంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణకు పరిపాలన అందించేలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆశీర్వదించాలని రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు
బుధవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని
దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి కెటి రామారావు కొప్పుల ఈశ్వర్ ఆశీస్సులతో రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కళాశాల సబ్రిజిస్ట్రార్ కార్యాలయం
సీనియర్ సివిల్ జడ్జి కోర్టు
నూతనంగా రోడ్లు ప్రధాన కూడళ్ల సుందరీకరణ పూర్తి చేశామని చెప్పారు. రామగుండం నియోజకవర్గంలో ఐటీ ఇండస్ట్రీయల్ పార్కును మంత్రివర్యులు కేటిఆర్ ఏర్పాటు చేయనున్నరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గ ప్రజలకు
పరిపాలన అందించే భాగ్యం అదృష్టాన్ని ప్రసాదించాలని,
రామగుండం నియోజకవర్గంలో
చేపడుతున్నా వేంకటేశ్వర ఆలయం పూర్తి కావాలని స్వామివారిని ఎమ్మెల్యే వేడుకున్నారు. రామగుండం నియోజకవర్గం ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని స్వామీ వారు ప్రసాదించాలన్నారు.
Post A Comment: