మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల్ లింగాపూర్ గ్రామంలో ప్రారంభమైన పోచమ్మ జాతర ఈరోజు నుండి మొదలుకొని 28 5 23 ఆదివారం రోజున ముగింపు కార్యక్రమం జరుగుతుంది పోచమ్మ జాతర ప్రారంభోత్సవ సందర్భంగా పూజారి మురళీధర శర్మ మాట్లాడుతూ లింగాపూర్ గ్రామ ప్రజలు ఈ మూడు రోజులు జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అలాగే ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు పొంది ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అర్కుటి రాయమల్లు యాదవ్ కాసర్ల రాజనర్సు మాజీ ఎంపీటీసీ ఇరికిల్ల పద్మ శంకరయ్య పులి శ్రీను గౌడ్ కందుల నారాయణ కందుల సంతోష్ అర్షణ పెళ్లి శ్రీనివాస్ (లీడర్) అర్శన పెళ్లి రాజు పల్లికొండ భూమేష్ కొక్కుల శంకర్ పూరేల రవీందర్ పులి లక్ష్మయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: