మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ అనారోగ్యానికి గురై హైదరాబాద్లో చికిత్స పొంది, ఇంటికి వచ్చిన సందర్భంగా ఈరోజు సాయంత్రం వారి గృహానికి విచ్చేసి, వారిని పరామర్శించిన ఏఐసీసీ సెక్రెటరీ మంథని శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు & పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
బొంతల రాజేష్ యోగక్షేమాలు అడిగి తెలుసుకొని, వైద్యుల సూచనల మేరకు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని, త్వరగా కోలుకొని, మునిపటిలా పార్టీ పటిష్టం కొరకు & ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలు కార్యక్రమాలు చేస్తూ, రానున్న ఎన్నికల్లో రామగుండంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని దుద్దిల్ల శ్రీధర్ బాబు సూచించారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన శ్రీధర్ బాబు రాజేష్ గృహానికి వచ్చిన సందర్భంలో శాలువాతో సత్కరించిన నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ బోంతల రాజేష్ ను పరామర్శించిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: