మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మానవీయతతొనే...సామాజిక జీవనంలొ సేవ సంకల్పం విరాజిల్లుతొందని...పలువురు పేర్కొన్నారు.కోలేటి పౌండేషన్ కార్యనిర్వాహకుడు కోలేటి శ్రీనివాస్ పుట్టిన రొజూ సందర్బంగా...జ్యోతి గాంధీ పౌండేషన్ నిర్వహణలొ...రామగుండంలొని హౌజింగ్ బోర్డు కాలనీ అంగన్ వాడీ బడిలొని నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకూ పౌండేషన్ సభ్యుల చేతుల మీదుగా పాకెట్ మనీఅందించారు...శ్రీనివాస్ సేవ నిరతిని పలువురు అభినందించారు...ఈ కార్యక్రమంలొ...జ్యోతి గాంధీ పౌండేషన్ కార్యనిర్వాహకుడు దయానంద్ గాంధీ, కోలేటి పౌండేషన్ సభ్యుడు మద్ది అన్వేష్, తబిత అశ్రమ నిర్వాహకుడు వీరేంద్ర నాయక్, ముందడుగు కార్యనిర్వాహకుడు ఎ.క్రాంతి కిరణ్, అంగన్ వాడీ టీచర్ల సంఘ బాధ్యులు స్వర్ణలత, శారద, వకుళ, సబిత,సులొచన తదితరులు ఉన్నారు...
Post A Comment: