మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గం మండలం లోని మద్దిర్యలా, పోట్యాల, ఎగ్లస్పుర్, ఆకెనపల్లి, సోమనపల్లి, బ్రాహ్మణపల్లి, ఎల్లంపల్లి, ముర్మర్ ,లింగాపుర్ గ్రామాలలో అంతర్గం మండలం వ్యవసాయ సాహకరసంఘం అద్యక్షులు మామిడిల ప్రభకర్ అద్యక్షతన జరగిన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ సభ్యులు ఆ మూల నారాయణముఖ్య అతితిగా హజరై వడ్ల కోనుగోలు కేంద్రాలాను ప్రారంభం చెసారు , ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ రైతులను ఎల్లప్పుడు అన్నివిధములుగా ప్రభుత్వ పరంగా అధుకుందని , మరియు దేశంలో తెలంగాణ రాష్టం పంటల దిగుబడిలో రెండవ స్తానం లో వున్నదంటె ముఖ్యమంత్రి కేసిఆర్ వల్లనె సాద్యం అయిందని తెలియజెప్పారు ..
ఈ కార్యక్రమంలో యంపిపి దుర్గంవిజయ, సర్పంచ్లు బాదరవేణి స్వామి , గుమ్ముల రవిందర్ ,ప్రవీణ్, పోషం, ఎదులాపురంనీరజ వెంకటెష్,సందెల దివ్య , దెవక్కరామన్, బీఆర్ఎస్ నాయకులు రైతులు పాల్గోన్నారు …
Post A Comment: