రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్ టి పి సి.... టి టి ఎస్.లో ఆల్ ఇండియా. రేడియో. ఎఫ్. ఎం. స్టేషన్ వర్చువల్ ఓపెనింగ్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా వర్చువల్... ఓపెనింగ్ చేసిన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సోమరపు సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ . జిల్లా ఇన్చార్జి రావుల రామనాథ్ . పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ పి మల్లికార్జున రామగుండం నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జి పిడుగు కృష్ణ ముదిరాజ్. మిట్టపల్లి సతీష్ కుమార్ సాగిని కిషన్ రావు మాతంగి రేణుక మామిడి రాజేష్ గాండ్ల ధర్మపురి. దెబ్బట కమలాకర్. ప్రతాప్. మంద శ్రీనివాస్. రాంబాబు. మామిడి వీరేశం భాష బోయిన వాసు బుంగ మహేష్ ఈదునూరి చిరంజీవి ఈదునూరి శ్రీకాంత్ .భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు పాల్గొని ఆల్ ఇండియా రేడియో ఎఫ్ ఎం స్టేషన్ వర్చువల్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.
Post A Comment: