మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కళా నిలయం స్వచ్ఛంద సేవకుడు గడ్డం సనత్ కుమార్ గౌడ్ అనారోగ్యం కారణంతో హైదరాబాదులోని ఉస్మానియా హాస్పిటల్ లో స్వర్గస్తులయ్యారు వారి కుటుంబ సభ్యులను కలసి పరామర్శించి వారి అంతిమ యాత్రలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఈకార్యక్రమంలో రాచకొండ కోటేశ్వర్ రావ్, మింగాని అశోక్, LB నగర్ మండలం జనరల్ సెక్రటరీ చంద్ర శేఖర్, కొండపర్తి సంజీవ్, దాసరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: