మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం మోటార్ టెక్నికల్ వర్క్స్ వెలిఫెర్ అసోసియేషన్ సభ్యులు అందరూ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు &రామగుండం నియోజకవర్గ ఇంచార్జి రాజ్ ఠాకూర్ మాఖాన్ సింగ్ కు నూతనంగా ఏర్పాటైన కుందన పల్లి ఆటో నగర్ స్థలాల కేటాఎంపు లో అవకా తవకాలు జరుగుతున్నాయి అని మరి గత 30 ఏళ్ల నుండి పనిచేస్తున్న మాకు కేటాఎంపు విషయంలో పూర్తిస్థాయిలో అన్యాయం జరిగిందని వివరించడం జరిగింది మాకు న్యాయం జరిగేవిదంగా మాకు రావాల్సిన స్థలాలు ఇప్పించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అసిఫ్ పాషా, మురళి క్రిష్ణ ,అనిల్ ,జగదీష్,ఆఫ్రోజ్,హమీద్ ,బాజి ,తదితరులు పాల్గొన్నారు

Post A Comment: