మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తాడిచర్ల ocp 1 ప్రాజెక్ట్ లోని A M R కంపెనీ ఎండి మహేశ్వర్ రెడ్డి స్వయంగా గుడి నిర్మాణం చేపట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను ఆహ్వానించగా తాడిచర్ల ఓసిపి 1 వద్దకు వెళ్లి గుళ్లను సందర్శించి A M R కంపెనీ ఎండి మహేశ్వర్ రెడ్డి దంపతులను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు తాళ్లపల్లి యుగంధర్, ఎండి ఆసిఫ్ పాషా అనుమ సత్యనారాయణ, ఈదునూరి హరిప్రసాద్, సింగం కిరణ్ గౌడ్, తిరుపతి రెడ్డి, MD యాసీన్, గజ్జల నాగరాజు, అల్లి శంకర్ రాజ్, అష్రఫ్ ఖాన్, సాయి, అక్షయ్, సంతు, హర్షవర్ధన్, కరణ్, శ్రవణ్ కుమార్, రేశ్వంత్, సందీప్,.
Post A Comment: