మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్              


పెద్దంపేట గ్రామంలోని ఎస్సీ కాలనీలో తుల్ల చందు  ఇంటిముందు గల పోలుకు లైటు లెదని వాడలో మెత్తం చిమ్మ చికటిగా ఉందని, పాములు తెల్లు వస్తున్నాయి నుతనంగా లైట్లు బిగించమని గత 2 సంవత్సరాల నుండి కొత్త లైట్ బిగించమని ఇక్కడ ఉన్న నాయకులకు ఎన్నిసార్లు విన్నవించినా,చుట్టూ తిరిగిన  ప్రయోజనం లేకుండా పోయింది, నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారు, నిమ్మకు నీరు ఎత్తైనట్టు వ్యవహరిస్తున్నారు , చీకటి ఉండడంవల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది, *మామిడిపల్లి శ్రావణ్ ఇంటి ముందు నుంచి ఈదునురి దర్మయ్య*ఇంటి  వరకు నడిచి వెళ్ళాలి అంటే భయంకరమైన చిమ్మ చీకటి ఉన్నందున గల్లీలోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అని  *ఇదునూరి శ్రీమన్ నా దృష్టికి తీసుకురావడం జరిగింది, వెంటనే నెను కాలనీ సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులు అంచనా వేసుకొని పెద్దంపేట గ్రామ సర్పంచి గారైనటువంటి *మెరుగు భాగ్యమ్మ-గురువయ్య*ను ఫోన్ ద్వారా సంప్రదించి సమాచారం అందించి ఇక్కడ (సీట్ లైట్ పేస్ వైరు మరియు కొత్త లైటు తక్షణమే ఏర్పాటు చెయ్యండి), వివిధ మెయింటెనెన్స్ లైట్లు మరమ్మతులు చేసి, బిగించాలని  చెప్పిన వెంటనే, దరిద్ర రేఖకు దిగినటువంటి దళిత కాలనీలో వెలుగులు నింపడం కోసం  ప్రత్యేకంగా ఎలక్ట్రిషన్ ఏర్పాటు చేసి నూతనంగా సీట్ లైట్ పేస్  వైరు లాగించి కొత్త  లైట్ ను బిగించినారు,కావున అడిగిన వెంటనే సకాలంలో స్పందించి లైట్లు ఏర్పాటు చెపినించినందుకు *తుల్ల చందు,బొడ్డు శంకరయ్య  ఇన్ని రోజులకు మ గల్లికి కళ వచ్చిందని సంతోషంతో హర్షం వ్యక్తం చేశారు,మరియు వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్ *మెరుగు భాగ్యమ్మ-గరువయ్య ఎస్సీ కాలనీ ప్రజల తరఫున కృతజ్ఞతల   .

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: