మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని విఠల్ నగర్ లో సతీష్, పోయిల స్రవంతి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా వందలాది మంది మహిళలు రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *మక్కాన్ సింగ్ మనాలి-రాజ్ ఠాకూర్ కు కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజ్ ఠాకూర్ ను MLA గా గెలిపించుకుంటామని మహిళలు హామీ ఇచ్చారు, గత 20సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న రాజ్ ఠాకూర్ ను తప్పకుంటా గెలిపింస్తామని విటల్ నగర్ మహిళలు తెలిపారు

Post A Comment: