పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:కమాన్పూర్: సెప్టెంబర్:13:22: బాధితునికి ఎల్ ఓ సి అందజేత,పెద్దపల్లి జిల్లా,కమాన్ పూర్,మండలంలోని పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన చిమ్మనవేన మల్లేష్ అనారోగ్యంతో భాధపడుతుండగా ప్రత్యేక చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చేర్పించిన పెద్దపల్లి జిల్లా జడ్పిచైర్మన్ పుట్ట మధూకర్,వెంటనే బాధితుడు చిమ్మనవేన మల్లేష్ చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 2.00.000 రెండు లక్షల రూ ఎల్.ఓ.సి మంజూరు చేపించిన పెద్దపల్లి జిల్లా జడ్పిచైర్మన్ పుట్ట మధూకర్,మంజూరైన రెండు లక్షల ఎల్ఓసి ని జడ్పిచైర్మన్ పుట్ట మధూకర్,వ్యక్తిగత సహాయకులు(పిఏ) వీరేంద్ర,గురువారం,నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి అందజేసినారు..బాధితుడు కృతజ్ఞతలు తెలియజేసినారు...

Post A Comment: