ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

 హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం  జరిగిన ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ మాట్లాడుతూ

గత నెల 28 నుండి 30 వరకు మహబూబాద్ జిల్లా, తొర్రూర్ లో జరిగిన   ఈ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో హనుమకొండ జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాల నుండి విద్యార్థిని, విద్యార్థులు, పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానంలో విజేతలుగా నిలిచి ఓవరాల్ చాంపియన్ షిప్ కైవసం చేసుకోవడం చాల సంతోషంగా ఉందని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వాసు చంద్ర, జిల్లా షూటింగ్ బాల్ ప్రధాన కార్యదర్శి, బి. సతీష్, వైస్ ప్రెసిడెంట్, కొచ్ ఎస్. అనిల్,  బారుల కెప్టెన్ వి.ప్రకాశ్, బాలికల కెప్టెన్ ఏ. తేజశ్రీ, మేనేజర్ ఎం. విజయ్, కమల కుమారి, జయశ్రీ, రాజు,తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: