మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరుగుతున్న ఆందోళనపై CISF సిబ్బంది అమానుషంగా లాఠీ చార్జీ జరిపి తలలు పగల గొట్టి కాళ్లు చేతులు విరగ గొట్టిన పాశవిక దాడిని ఖండిస్తూ కార్మికులకు JAC ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ *ఎం.ఎస్ రాజ్ ఠాకూర్*మాట్లాడుతూ.. ఎన్టీపీసీ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ తెలంగాణ వాదులపై తెలంగాణ కార్మికులపై సిఐఎస్ఎఫ్ బలగాలచే దాడి చేయించి పాశవిక ఆనందం పొందుతుందని అన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందాని తెలిపారు.

Post A Comment: