మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అన్నమయ్యకు నీరాజాలాపన అభినంద సభలో కోవిద సహృదయ ఫౌండేషన్ వారు నిర్వహించిన అభినందన సభలో తెలంగాణ జానపద వృత్తి కళా సంఘం రామగుండం భజన ఇంచార్జ్ డి సత్యం ను గణపురం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేతుల మీదుగా డాక్టర్ శ్రీ అనూహ్య రెడ్డి శాలువాతో సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ రామగుండంలో భజన కళాబృందానికి సత్యం ఇన్చార్జిగా ఉండడం ఎన్నో భజన కార్యక్రమాలు చేస్తూ ప్రతి దేవాలయంలో ఎక్కడ భజన ఉన్నా అక్కడ ప్రత్యక్షమై తన గానం ద్వారా భక్తులను పరవశింపజేసే సత్యమును సత్కరించడం నిజంగా రామగుండం ప్రాంత ప్రజల అదృష్టమని సత్యంలాగే అందరూ వారి పాటల ద్వారా సంతోషింప చేయాలని కోరుతున్నామని డాక్టర్ శ్రీ అనూహ్య రెడ్డి అన్నారు

Post A Comment: