మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
జలశక్తి అభియాన్ కేంద్ర బృందం అంతర్గం మండలంలోని కుందనపల్లి గ్రామాన్ని పర్యటించింది. కేంద్ర బృందం సభ్యులను, Zptc ఎంపీపీ పుష్ప గుచ్చం మరియు శాలువాతో సత్కరించారు. Sohaib Ahmed kalaal,
Dy. Secretary, Neethi ayog. మరియు
Rakesh guptha, Technical Officer ఇద్దరు ఈ టీమ్ లో సభ్యులు
జలశక్తి అభయాన్ సంబంధించిన పనులను పరిశీలించనైనది. Mgnregs క్రింద అటవీ భూమిలో కొత్తగా తవ్విన కుంట ను పరిశీలించి, సంతోషం వ్యక్తం చేసినారు.కుందనపల్ల్లి మహిళా సంఘాలు తో ముచ్చటించి, సంఘంగా ఏర్పడి మహిళలు ఆర్థికంగా వృద్ది చెందాలని, తెలిపారు.అనంతరం ఫారెస్ట్ శాఖ ద్యారా నిర్మించ బడిన చెక్ డ్యాం, ప్లాంటేషన్ ను పరిశీలించినారు.
ఈ కార్యక్రమంలో Zptc అముల నారాయణ mpp దుర్గం విజయ dfo, drdo శ్రీధర్ apd సత్యనారాయణ ఎంపిడిఓ, mpo, ps, egs staff మరియు అటవీ సిబ్బంది,మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Post A Comment: