మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
శ్రావణమాసం చివరి శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి ఉదయం అభిషేకం హోమం ,గాజులతో అలంకరణ అనంతరం సాయంత్రం సత్యం భజన మండలి ఆధ్వర్యంలో భజన నిర్వహించారు ,భజన మండలి సభ్యురాలు అయినకీర్తిశేషులు శ్రావణినీ గుర్తు చేసుకుని శ్రావణి చేసిన దేవాలయాలలో సేవలు భజనలు గుర్తించి కొద్దిసేపు మౌనం పాటించారు, కార్యక్రమంలో ఆలయ పూజారి మరియుఅధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Post A Comment: