పెద్దపల్లి,రామగిరి,సెప్టెంబర్ 3 : రామగిరి మండలం చందనపూర్ గ్రామ పంచాయతీలో గురువారం ఎస్ఐఆర్ వెరిఫికేషన్ గ్రామసభ నిర్వహించారు..రామగిరి మండల్ ఎమ్మార్వో సుమన్, పాల్గొని సుమారు 250 ఓటర్ ఐడి కార్డులను సరి చేశారు. ఇంకెవరైనా నోటీసు వచ్చిన వారు ఉంటే బిఎల్ఓ శ్రీలతకు ఇచ్చి సరి చేసుకోవాలని ఎమ్మార్వో తెలిపారు..ఈ కార్యక్రమంల డిటి మానస,జిపిఓ వెంకటేశ్వర్లు,సర్పంచ్ కొండ మంజుల,ఉపసర్పంచ్ రజిత-రమ్ చందర్,మాజీ మండల కోఆప్షన్ యండి.ఇబ్రహీం,వార్డ్ మెంబర్స్ సౌందర్య-కుమర్,బాగే రాజు,కుమారస్వామి,బి ఎల్ఓ షాహిద్,యెరవెల్లి సాయికిరణ్,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు...

Post A Comment: