పెద్దపల్లి:రామగిరి:మే,6, మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్.... పెద్దపెల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలిపే ద్యేయంగ మంథని నియోజక వర్గంలో గత 20 రోజుల నుండి మంథని నియోజక వర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్,పార్టీ నాయకులు విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు.రామగిరి మండలం సెంట్రరీ కాలనీలో మంగళవారం సాయంత్రం కార్నర్ మీటింగులో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొని ప్రసంగించనున్నారు.ఈ మీటింగ్ కు మండలంలోని నాయకులు కార్యకర్తలు వివిధ సంఘాల వారు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని గెలుపుకు కృషి చేయగలరని పార్టీ మండల అధ్యక్షుడు శంకేష్ రవీందర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.ఈ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: